జగన్ వర్గ ఎమ్మెల్యేలపై ఏ క్షణమైనా వేటు
Publish Date:Feb 18, 2012
Advertisement
హైదరాబాద్: జగన్ కు అండగా నిలిచినా ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వారిపై వేటు వేసి ఎటువంటి అధికారం లేకుండా చేయడం, అదే సమయంలో ఆ నియోజకవర్గాల్ల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను ఎంపిక చేసి 6 నెలల పాటు వారి ద్వారా పార్టీని పటిష్టంచేసి అనంతరం ఎన్నికలకు వెళ్ళేలా పక్కా ప్రణాళిక రచించింది. ఎట్టి పరిస్థితుల్లో వీరి వేటు ద్వారా వచ్చే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ బలం ఏమిటో చూపాలని చూస్తోంది. ఇప్పుడు ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైపోవడంతో జగన్ వర్గ ఎమ్మెల్యేలపై ఏ క్షణమైనా వేటుపడే అవకాశాలున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-mlas-24-12004.html
http://www.teluguone.com/news/content/ys-jagan-mlas-24-12004.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026





