బిసిల చేతిలోనే రాజకీయ పార్టీల భవిష్యత్తు
Publish Date:Mar 7, 2012
Advertisement
పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లాలో బిసి ఓటర్ల చేతిలోనే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఉంది. ఇటీవల జరిగిన బిసి ఓటర్ల లెక్కింపు సందర్భంగా ఈ విషయం తేటతెల్లమయింది. జిల్లాలోని ఏడు ప్రధాన పట్టణాల్లో బిసి ఓటర్లను నమోదు చేయగా మొత్తం ఓటర్లలో వారు సగటున 41శాతం ఉన్నట్లుగా తేలింది. ఏలూరులో అత్యధికంగా 54శాతం మంది ఓటర్లు ఉండగా, తాడేపల్లిగూడెంలో 30శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిసి ఓటర్లే కీలకం కానున్నారు. వారి తీర్పును బట్టే రాజకీయ పార్టీల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు బిసి వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/west-godavari-24-12440.html
http://www.teluguone.com/news/content/west-godavari-24-12440.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





