వేదాంతం సత్యనారాయణ శర్మ కన్నుమూత
Publish Date:Nov 17, 2012
Advertisement
ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు.. పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ (78) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన.. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కూచిపూడిలో అధికార లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు, కళాభిమానులు ఈ అంత్యక్రియలకు హాజరై అశ్రునివాళి అర్పించారు. మచిలీపట్నం నుంచివచ్చిన ప్రత్యేక పోలీసుబృందం గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం చేసింది. సత్యనారాయణ శర్మకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vedantam-satyanarayana-sarma-dead-24-19143.html
http://www.teluguone.com/news/content/vedantam-satyanarayana-sarma-dead-24-19143.html
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





