కేటీఆర్‌పై టిడిపి ఆగ్రహం
Publish Date:Dec 17, 2011
Advertisement
హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన విమర్శలపై ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ దొరల, దోపిడీల పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ నినాదాన్ని తాకట్టు పెట్టి వ్యాపారం చేసిన చరిత్ర టిఆర్ఎస్ కు, ఆ పార్టీ నేతల కుటుంబాలకే దక్కుతుందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్న టిఆర్ఎస్కు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. ఇప్పటికైనా సరైన పద్ధతిలో మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని నర్సిరెడ్డి హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-24-9998.html
http://www.teluguone.com/news/content/tdp-24-9998.html
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





