నిమజ్జనంపై ఆంక్షలు వద్దు
Publish Date:Sep 27, 2012
Advertisement
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేటట్లుగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నంటూ భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టం చేస్తోంది. గణేష్ నిమజ్జనానికీ, జీవవైవిధ్య సదస్సు ప్రారంభోత్సవ తేదీకి మధ్య 30వ తేదీన తెలంగాణా మార్చ్ తలపెట్టిన నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని త్వరత్వరగా పూర్తిచేయమని తమపై ఒత్తిడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. అత్యంత భక్తితో కూడిన, ప్రజల నమ్మకంతో ముడిపడిన గణేష్ విగ్రహ నిమజ్జనా కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ, ఈ విషయంలో పోలీసులు విగ్రహ నిమజ్జనం కార్యక్రమంలో ఆంక్షలు విధించడం సహించబోమంటూ గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/state-ganesh-utsav-committee-24-17728.html
http://www.teluguone.com/news/content/state-ganesh-utsav-committee-24-17728.html
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





