Publish Date:Aug 31, 2012
సెక్స్‌రాకెట్ గుట్టువిప్పిన సంచలన తారచౌదరి రాజకీయపార్టీల కీలక నేతలందరితోనూ సంబంధాలు నెరిపినట్లు ఆరోపణలున్నాయి. ఆమె గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుపై బహిరంగ ఆరోపణలు చేశారు. తనతో సాంబశివరావు నెరిపిన సంబంధాన్ని ఎప్పటికైనా బహిరంగపర్చగలనని ఆమె ప్రకటించారు. అంతే కాకుండా రెండు, మూడు సంఘటనలను ఆమె ఉదహరించారు. ఈ ఉదహరణలకు తలొగ్గిన సాంబశివరావు వెనక్కి తగ్గారు. అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడి ఇరకాటంలో పడటం ఎందుకు అని సాంబశివరావు మౌనంవహించారు. అయితే మౌనం అర్ధఅంగీకారం అని కూడా తెలిసినా రాయపాటి ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు. తిరుమలతిరుపతి ఛైర్మన్ పదవిని ఇవ్వాలని సాంబశివరావు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరడంతో సోనియాకూడా ఆయనకా పోస్ట్ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. రాయపాటి వైరివర్గం నేరుగా ఢిల్లీకెళ్లి తారాచౌదరితో ఉన్న లింకుల వ్యవహారాన్ని రచ్చరచ్చ చేయడంతో చేతికొచ్చిన పదవికాస్తా చేయిజారిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rayapati-tara-chowdary-24-17030.html
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి..!
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆర్మీ స్కూల్స్ లకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు..!
ఈజీ మనీ కోసం అడ్డదారి పట్టిన ముగ్గురు యువకులు ఏకంగా నకిలీ కరెన్సీ ముద్రణకు తెరలేపారు.
గంజాయి మత్తులో ఆనంద్ సాయి కొడుకు వీడియో వైరల్..!
కేటీఆర్ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు..!
జీహెచ్‌ఎంసీ కఠిన ఆదేశాలు వెనక అసలు కారణం ఇదే..!
వంద రోజుల్లో స్వర్గం అన్నారు.. వెయ్యి రోజులు నరకం చూపించారు..!