Publish Date:Jun 23, 2026
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మంగోలియా పర్యటనలో భాగంగా ఆ దేశ అగ్రనాయకత్వంతో కీలక చర్చలు జరిపారు. 1.7 బిలియన్ డాలర్ల ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు, క్లీన్ ఎనర్జీ మరియు మైనింగ్ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యంపై సాధించిన ప్రగతి విశేషాలు మీకోసం.
Publish Date:Jun 23, 2026
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌ల నుండి ఆర్థిక సలహాలు మరియు ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ తీసుకోవడం సురక్షితమేనా? యువ ఇన్వెస్టర్లు తెలుసుకోవలసిన కీలక రిస్కులు, పన్ను నష్టాలు మరియు డేటా ప్రైవసీ భయాల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Publish Date:Jun 23, 2026
భారత రక్షణ రంగ నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రూ.1,081 కోట్ల విలువైన సరికొత్త భారీ ఆర్డర్లను దక్కించుకుంది. దేశీయ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్లకు చేరడం మరియు రక్షణ ఎగుమతులు 63 శాతం పెరగడంతో BEL షేర్లు ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్‌గా మారాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Publish Date:Jun 23, 2026
బెంగళూరు సిటీతో పాటు కర్ణాటక అంతటా బస్సు ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. BMTC 44%, KSRTC 33% ధరల పెంపునకు ప్రతిపాదనలు పంపాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Publish Date:Jun 23, 2026
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ (KOEL) స్టాక్ సోమవారం సెషన్‌లో 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. హైపర్‌నెక్స్ట్ నుండి లభించిన భారీ ఆర్డర్ మరియు బ్రోకరేజ్ అప్‌గ్రేడ్ వివరాలు, టార్గెట్ ప్రైస్ రిపోర్ట్ ఇక్కడ చూడండి.
Publish Date:Jun 23, 2026
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధులను ఒకే విడతలో విడుదల చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 30న ఖాతాల్లో రూ.9000 కోట్లు జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jun 23, 2026
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు పులివెందులలో ఏకంగా 90,000 ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆ మెజారిటీ 30 వేలు తగ్గి 60,000 ఓట్లకు పడిపోయింది. ఈ గణాంకాలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు జనసేన పార్టీ నేతలు వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో విమర్శల దాడిని ప్రారంభించారు. పులివెందుల దాటితే జగన్ చెల్లని రూపాయితో సమానమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Publish Date:Jun 23, 2026
టీజీ20 లీగ్ 2026 లో రంగారెడ్డి రైజర్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. నల్గొండ నైట్స్ విధించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ (71 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో కేవలం 16.3 ఓవర్లలోనే చేజ్ చేసి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Publish Date:Jun 23, 2026
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం! విఫలమవుతున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదిలిపెట్టి, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను జట్టులోకి తెచ్చుకునేందుకు మెగా ట్రేడ్ డీల్ చర్చలు షురూ. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jun 23, 2026
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, పేపర్ ఫైలింగ్ ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక వ్యక్తి 760 డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 71,940 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ ఫీజును ఏకంగా 1,330 డాలర్లకు పెంచనున్నారు.
Publish Date:Jun 23, 2026
అణ్వాయుధాల పెంపుదల గురించే కాకుండా.. సరిహద్దు రక్షణ, వ్యూహాత్మక ఆయుధాల తయారీపై కింగ్ లక్ష్యాలను నిర్దేశించారు. అందులో భాగంగానే సముద్ర రంగంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు వీలుగా దాదాపు పది వేల టన్నుల సామర్థ్యం గల సరికొత్త వ్యూహాత్మక క్షిపణి క్రూజర్ యుద్ధనౌక నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీ చేశారు.
Publish Date:Jun 23, 2026
ఆ ప్రచార పర్వంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల కోడ్) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించేలా ఆయన మాట్లాడారంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు, స్థానిక పోలీసులు గుడివాడ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.
Publish Date:Jun 22, 2026
నేటి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీతో పోలిస్తే.. ఇక్కడ ఏకంగా 40 శాతం తక్కువ వ్యయంతోనే రోగులకు అత్యుత్తమ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందుతున్నాయి. కేవలం గొప్ప ఆలోచనలు ఉంటే సరిపోదు, దానికి పటిష్టమైన కార్యాచరణ తోడైనప్పుడే అది తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఈ ప్రయాణం నిర్ద్వంద్వంగా నిరూపించిందని పెమ్మసాని చెప్పారు.