Publish Date:Jan 15, 2025
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి సంబురాలైన చివరి రోజు కనుమ రోజున పందేలు జోరుగా సాగుతున్నాయి. ఈ యేడు పురుషులతో బాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పందెం రాయుళ్లు లక్షల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.
Publish Date:Jan 15, 2025
ఢిల్లీలో అధికారం కోసం బీజేపీ గత మూడు పర్యాయాలుగా చెమటోడుస్తూనే ఉంది. అయినా హస్తిన ప్రజ కమలనాథులకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో కష్టం లేకుండానే హస్తినపై కమలనాథుల జెండా ఎగిరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు బీజేపీ ప్రయోజకత్వం కానీ, ఆ పార్టీపై ప్రజలలో నమ్మకం పెరగడం కానీ కారణం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:Jan 15, 2025
కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించడం అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పిలుపు నిచ్చారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మాత్రం తాను కలలు కంటాననీ, వాటిలోనే జీవిస్తాననీ, అదే వాస్తవమని తాను నమ్మడం కాకుండా, పార్టీ నేతలు, క్యాడర్, ప్రజలూ కూడా నమ్ముతున్నారని భ్రమ పడుతున్నారు.
Publish Date:Jan 14, 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆప్ ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆప్ కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది.
Publish Date:Jan 14, 2025
సీనియర్ జర్నలిస్టు గోశాల ప్రసాద్ కన్ను మూశారు. నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ హోదాలలో పలు మీడియా హౌస్ లలో పని చేసిన గోశాల ప్రసాద్ బుధవారం (జనవరి 15) ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.
Publish Date:Jan 14, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠద్వార దర్శనాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం (జనవరి 14) సంక్రాంతి పర్వదినాన శ్రీవారిని మొత్తం 78 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు.
Publish Date:Jan 14, 2025
కేరళ, తమిళనాడు తీరాలకు ఉప్పెన ముప్పు పొంచి ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ వోషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్ సీవోఐఎస్) హెచ్చరించింది. అనూహ్యంగా సముద్రంలో రాకాసి అలలు విరుచుకుపడే ఈ పరిస్థితిని కల్లక్కడల్ అంటారు.
Publish Date:Jan 14, 2025
ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేసింది. చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రాతో పాటు నంద్యాల ఏఎస్పీగా మందా జావళి అల్ఫోన్, రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే, కాకినాడ ఏఎస్పీగా దేవరాజ్ మనీష్, తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Publish Date:Jan 13, 2025
తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమలకు వస్తుంటారు. ప్రతీ రోజూ దాదాపు అరవై వేలకుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తిరుమల నిత్యం స్వామినామస్మరణంతో మారుమోగిపోతుంది. అలాంటి తిరుమలలో గడిచిన ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎన్నో అపచారాలు జరిగాయి.
Publish Date:Jan 13, 2025
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. హైద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 7 వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది.
Publish Date:Jan 13, 2025
వికారాబాదు జిల్లా పూడూరు మండలం శంకర్ పల్లి గ్రామంలో చెల్లా చెదురుగా పడి ఉన్న దాదాపు 55 చారిత్రాత్మక శిల్పాలు ఆలనా లేక రక్షణ కోసం ఎదురు చూస్తున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా పరిశోధకుడు డా ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.
Publish Date:Jan 13, 2025
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆయన పరిస్థితి ఇపుడు కొరివితో తలగోక్కున్నట్టు తయారయ్యింది. తన పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కౌశిక్ రెడ్డి దూకుడు తగ్గించుకోకపోవడంతో కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారు.
Publish Date:Jan 12, 2025
ఢిల్లీ లో అధికారంలో ఉన్న ఆప్ కు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల వేళ కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కాగ్ నివేదిక మరో సారి ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను తెరపైకి తీసుకువచ్చింది.