Publish Date:Jul 28, 2026
గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ నేతృత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోజరిగిన తొక్కిసలాటలో 41 మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
Publish Date:Jul 28, 2026
తాము ఏడడుగులు నడిచి, వివాహ బంధంతో ఒక్కటైన మరుక్షణం నుంచీ.. తన భర్త పవన్ కల్యాణ్ ఇంటిపేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారిపోయానన్నారు. ఈ పేరులోనే తనకు పరిపూర్ణత, ఆత్మసంతృప్తి లభిస్తున్నాయని ఎమోషనల్ గా పేర్కొన్నారు.
Publish Date:Jul 28, 2026
రావలకోట్‌లోని ప్రధాన మార్గాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజా సమూహంపైకి పాకిస్తాన్ రేంజర్స్ విరుచుకుపడ్డాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తొలుత భాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, ఆపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులకు తెగబడ్డారు.
Publish Date:Jul 27, 2026
కోట్లి జిల్లాలోని నిక్యాల్ ప్రాంతంలో పోలింగ్ జరుగుతుండగా.. జరిగిన కాల్పుల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కి చెందిన 35 ఏళ్ల ముఖ్తార్ యూనస్ మరణించాడు.
Publish Date:Jul 27, 2026
చైనీస్ చిప్‌మేకర్ చాంగ్ క్సిన్ 470% లిస్టింగ్ జంప్ సాధించి అర ట్రిలియన్ డాలర్ల విలువను తాకింది. ఈ గ్లోబల్ సెమీకండక్టర్ రేసులో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా భారత్ ఎలాంటి సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీగ్‌లోకి అడుగుపెట్టవచ్చో వివరంగా తెలుసుకోండి.
Publish Date:Jul 27, 2026
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు లాభపడగా, ఆర్‌బిఐ చర్యలతో రూపాయి కూడా బలపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి!
Publish Date:Jul 27, 2026
మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన నూతన AI సెక్యూరిటీ టూల్స్ ప్రాజెక్ట్ పెర్సెప్షన్ మరియు MAI Cyber 1 Flash ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల కంటే 12% మెరుగైన 96% స్కోరుతో, సగం ధరకే లభిస్తున్నాయి. దీని పూర్తి సాంకేతిక వివరాలు మరియు ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి!
Publish Date:Jul 27, 2026
ప్రపంచంలోనే మొట్టమొదటి 2nm x86 సర్వర్ ప్రాసెసర్ AMD EPYC 9006 Venice విడుదల వివరాలు. 256 కోర్లు, 512 థ్రెడ్లు, PCIe 6.0 సపోర్ట్ మరియు 1.6 TB/s బ్యాండ్‌విడ్త్‌తో రాబోతున్న ఈ సూపర్ చిప్ విశేషాలు తెలుసుకోండి.
Publish Date:Jul 27, 2026
E20 పెట్రోల్ అంశంలో తనపై, తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారం మరియు డీప్‌ఫేక్ పోస్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటా, గూగుల్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలపై పరువు నష్టం దావా వేసేందుకు బొంబాయి హైకోర్టు అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Publish Date:Jul 27, 2026
వేర్వేరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్లలో దాదాపు 79.4% వరకు పోర్ట్‌ఫోలియో ఓవర్‌లాప్ ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. మీ పెట్టుబడులను ఎలా కాపాడుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jul 27, 2026
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు మరియు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ మధ్య భారత రూపాయి ఎలా బలమైన ప్రదర్శన ఇచ్చిందో తెలుసుకోండి. ఆర్బీఐ తీసుకున్న సంచలన వ్యూహాత్మక చర్యలు, విదేశీ ద్రవ్య ప్రవాహాల పెంపుదల మరియు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం గురించి సమగ్ర కథనం.
Publish Date:Jul 27, 2026
జులై 31 ఐటీఆర్ దాఖలు చివరి గడువు దగ్గరడుతోంది. మీ ఆదాయపు పన్ను రిటర్న్ సబ్‌మిట్ చేసేముందు ఫారమ్ 16, AIS, టీడీఎస్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలను ఎలా సరిచూసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
Publish Date:Jul 27, 2026
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లక్ష్యంగా భారత మహిళల హాకీ జట్టు కఠిన నిర్ణయం తీసుకుంది. స్వీట్లు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన వైనాన్ని దిగ్గజ గోల్‌కీపర్ సవితా పునియా వెల్లడించారు.