జగన్ స్వయంగా హాజరు కావాలని ఈడి నోటీసులు?
Publish Date:Dec 17, 2011
Advertisement
న్యూఢిల్లీ: వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ నెల 20వ తేదిన తమ ముందు హాజరు కావాలని ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సాక్షి మీడియా సహా జగన్ సంస్థల్లోకి విదేశీ నిధుల ప్రవాహంపై సాక్షి వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డి ఇప్పటి వరకు ఈడి ముందు హాజరయ్యారు. అయితే ఆయన వివరణతో ఈడి సంతృప్తి చెందక పోవడం వల్లనే జగన్ను స్వయంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్లమెంటు సమావేశాలకు మాత్రమే కాకుండా 20వ తేదిన ఈడి ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/newdelhi-24-10001.html
http://www.teluguone.com/news/content/newdelhi-24-10001.html
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





