భయంతోనే ముల్లై వివాదం తెరపైకి: చిదంబరం
Publish Date:Dec 18, 2011
Advertisement
కేరళ: కేరళ ప్రభుత్వానికి ఉప ఎన్నికల భయం పట్టుకుందని, అందుకే తెరపైకి ముల్లై పెరియార్ డ్యామ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరం ఆరోపించారు. ప్రస్తుతం ఈ డ్యామ్‌పై కేరళ లేవనెత్తున్న సందేహాలకు ప్రధాన కారణం ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయడమేనన్నారు.ఈ ముల్లై పెరియార్ ఆనకట్ట భద్రత విషయంలో కేరళ అనవసరంగా ఆందోళన చెందుతోందన్నారు. కేరళలోని పిరవోమ్ అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక జరగనుందని, ఈ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే సంకేతాలు ఉన్నాయన్నారు. అందుకే ముల్లై పెరియార్ డ్యామ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని వ్యాఖ్యానించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mulle-periyar-dyam-24-10009.html
http://www.teluguone.com/news/content/mulle-periyar-dyam-24-10009.html
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





