ఇటలీ దేశస్తుడు పౌలో బొసెస్కోకును విడుదల చేసిన మావోయిస్టులు
Publish Date:Apr 12, 2012
Advertisement
ఇటలీ దేశస్తుడుయిన పౌలో బొసెస్కోకును మావోయిస్టులు బుధవారం రాత్రి విడుదల చేశారు. మార్చి14న ఒడిశాలో ఇటలీ దేశస్తులైన పౌలో బొసెస్కోకు, క్లోడియోను కిడ్నాప్ చేశారు. క్లోడియోను మార్చి 24న విడుదల చేసిన మావోయిస్టులు, పౌలో బొసెస్కోకును 29 రోజుల అనంతరం మావోయిస్టులు నేడు విడుదల చేశారు. ప్రజల నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే హికాక విడుదలపై నిర్ణయం తీసుకుంటామని మావోయిస్టులు ప్రకటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maoists-release-italian-paolo-bosusco-24-13321.html
http://www.teluguone.com/news/content/maoists-release-italian-paolo-bosusco-24-13321.html
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026





