యస్స్ వర్గీకరణ జరపాలంటూ ఉద్యమించిన మందాకృష్ట మాదిగ త్వరలో తమ జాతి రాజ్యాధికారం కోసం ఓ పార్టీని పెట్టబోతున్నారు. రాష్ట్రంలో యస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో నాలుగేళ్లపాటు ఉద్యమాన్ని నడిపిన మందకృష్ణ.. హక్కుల్ని సాధించుకున్నారు. పుట్టుకతోనే గుండెజబ్బులున్న పిల్లలకు ప్రభుత్వ సాయంతో పూర్తి ఉచితంగా ఆపరేషన్లు చేయించాలని డిమాండ్ చేసి వై.ఎస్ హయాంలో మరో ఉద్యమాన్ని నడిపి పంతాన్ని చెల్లించుకున్న గట్టి మనిషి మందకృష్ణ. ఆరోగ్యశ్రీకి ఇదే ప్రేరణ. ఆరోగ్య శ్రీ ద్వారా లభ్ది పొందుతున్న రోగులంతా ఓ రకంగా మందకృష్ణకి కృతజ్ఞతలు చెప్పుకుని తీరాల్సిందే. ప్రస్తుతం ఆయన.. వికలాగుల సంక్షేమంపై దృష్టిపెట్టారు. వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని, నెలకు పదిహేనొందల రూపాయల పించన్ చెల్లించాలని అధికార పార్టీ పై ఒత్తిడి తెస్తున్నారు. కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడంద్వారా ఎస్సీ వర్గీకరణను సాధించుకోవాలని మందకృష్ణ గట్టిగా అనుకుంటున్నారు. దీనికోసం డిసెంబర్ లో కొత్తపార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/manda-krishna-madiga-to-launch-new-party-24-17124.html
వంద రోజుల్లో స్వర్గం అన్నారు.. వెయ్యి రోజులు నరకం చూపించారు..!
తెల్లకోటు మాటున నకిలీ వైద్యం..ఐదుగురు ఫేక్ డాక్టర్లు అరెస్ట్..!
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సింగరేణి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది.
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఫైర్..!
ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు..!
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఉన్న మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సికింద్రాబాద్‌లోని కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లో ఆయుధాగారం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మాయమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
Publish Date:Aug 31, 2026
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.