'ఏది ఏమైనా పటిష్టమైన లోక్‌పాల్ కోసం కృషి'
Publish Date:Dec 31, 2011
Advertisement
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లు రాజ్యసభలో అమోదం పొందక పోవడానికి ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ అనుసరించిన మొండి వైఖరే ప్రధాన కారణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు.దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టేంత వరకు విశ్రమించబోమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సవరణ బిల్లును తొలుత ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. ఏది ఏమైనా పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం తాము తమ వంతు కృషి చేస్తామని ఆయన చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokpal-bill-24-10438.html
http://www.teluguone.com/news/content/lokpal-bill-24-10438.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026





