కేఏ పాల్ అరెస్ట్, 15 రోజుల పాటు రిమాండ్
Publish Date:May 21, 2012
Advertisement
సోదరుడి హత్యకేసులో క్రైస్తవ మత ప్రభోదకుడు కేఏ పాల్కు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతనికి 15 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఒంగోలులోని ఓ ప్రైవేట్ హోటల్లో అరెస్ట్ చేసిన ఆయన్ని ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా జడ్జి ఎదుట హాజరు పరిచారు. కేఏ పాల్కు రిమాండ్ విధించటంతో అతన్ని జిల్లా జైలుకు తరలించారు. కాగా తన అరెస్ట్ కుట్రలో భాగమేనని ఏకే పాల్ అన్నారు. తనను ఇబ్బంది పెట్టినవారిని దేవుడు క్షమించరని ఆయన వ్యాఖ్యలు చేశారు.తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని కేఏ పాల్ పేర్కొన్నారు. తమ్ముడి తో ఆస్తిపరమైన విబేధాలు రావడంతోనే ఈ హత్య జరిగిందన్నది అభియోగం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/k-a-paul-arrested-24-14169.html
http://www.teluguone.com/news/content/k-a-paul-arrested-24-14169.html
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





