షరతులతో సీబీఐ కస్టడీకి విజయ సాయి
Publish Date:Jan 5, 2012
Advertisement
హైదరాబాద్ : జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని గురువారం ఉదయం సీబీఐ అధికారులు చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ని దిల్కుషా అతిథిగృహంలో సీబీఐ విచారించనుంది. విజయసాయిరెడ్డిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతిరోజు విచారణ పూర్తి అయిన వెంటనే చంచల్గూడ జైలుకి తరలించాలని కోర్టు తీర్పులో వెల్లడించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagapati-pablications-24-10623.html
http://www.teluguone.com/news/content/jagapati-pablications-24-10623.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026





