జగన్ ను ఆకాశానికెత్తిన సబ్బం
Publish Date:Jan 5, 2012
Advertisement
విశాఖపట్టణం: జగన్ పక్షాన నిలబడితే న్యాయం జరుగుతుందని జనాలు అనుకుంటున్నారని , ఆయన ఏ పిలుపిచ్చినా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు.విశాఖ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ పిలుపిచ్చినా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు వేలాదిగా తరలివస్తారనేందుకు ఫీజుపోరే నిదర్శనమని అయన అన్నారు. వైఎస్సార్ బతికున్నపుడు ఏడాదికి 150 రోజులు జనాల్లో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే, జగన్ ఏడాదిలో 250 రోజులూ జనాలకోసమే శ్రమిస్తున్నారన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-24-10622.html
http://www.teluguone.com/news/content/jagan-24-10622.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026





