చంచల్ గూడలోనే జగన్ ను విచారించనున్న సిబిఐ
Publish Date:Jun 2, 2012
Advertisement
చంచల్ గూడలోని జైళ్లశాఖ ఐజీ కార్యాలయంలో జగన్ ను సీబీఐ విచారించనుంది. భద్రతా కారణాల దృష్ట్యా దిల్ కుశ, కోఠిలోని సీబీఐ కారాలయ్యాల్లో విచారణ జరపరాదని సీబీఐ నిర్ణయించింది. మరోవైపు జైళ్లశాఖ ఐజీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ హైకోర్టు నిన్న తీర్పు వెలువరించింది. జగన్‌ను ప్రతి రోజు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిబిఐ ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో జగన్ ను విచారించనుంది. ఏడో తేదీ సాయంత్రం గానీ, 8వ తేదీ ఉదయం గానీ జగన్‌ను కోర్టులో సీబీఐ హాజరుపరచానుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-cbi-custody-24-14570.html
http://www.teluguone.com/news/content/jagan-cbi-custody-24-14570.html
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026





