ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. విశాఖ తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం.!

Publish Date:Aug 26, 2026

Advertisement

ఉత్తరాంధ్ర  ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. జీవనది గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించే   కార్యక్రమం తుది దశకు చేరుకుంది. విశాఖపట్నం, అనకాపల్లి పరిధిలోని వ్యవసాయ రంగానికి సాగునీరు అందించడంతో పాటు, ఆయా ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 

పోలవరం   ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ   ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వైపు మళ్లించే ప్రక్రియ చివరి దశకు వచ్చింది.   ఈ కాలువ  ద్వారా  విశాఖ నగరం,  చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు  నీటి లభ్యత పెరుగుతుంది. అలాగే అనకాపల్లి జిల్లాలోని వేలాది ఎకరాల   భూములకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది.  

గతంలో  పలు కారణాలతో జాప్యం అయిన ఈ పనులు.. తెలుగదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత వేగం పుంజుకున్నాయి. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పోలవరం  ఎడమ కాలువపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను పరుగులెత్తించింది.  సాంకేతిక సమస్యలు, పరిహార చెల్లింపులు వంటి అడ్డంకులను విజయంతంగా అధిగమించింది.

 ఎడమకాలువ ద్వారా  గోదావరి జలాల తరలింపు తరలింపు  ఉత్తరాంధ్ర రూపురేకలను మార్చేస్తుందని  నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. గోదావరి జలాలతో  విశాఖ   తాగునీటి ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఎడమ   కాలువకు సంబంధించిన మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, జలాలను కాలువలోకి విడుదల చేయడానికి అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. దీంతో రానున్న రోజులలో గోదావరి జలాలు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా మారతాయని అంటున్నారు.  

Godavart water to Uttarandhra, Polavaram Left Canal, Visakhapatnam Drinking Water, Anakapalli Irrigation, Water Resources Department, CBN

By
en-us Political News

  
తుపాను తీరం దాటే సమయంలో . తీరం దాటే సమయంలో గంటకు   110 కిలోమీటర్లకు పైబడిన వేగంతో  వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.  ఈ తుపాను ప్రభావం  దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాపై తీవ్రంగా ఉ:టుంది. తుపాను కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో అమానుష దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ వైద్యులను కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండం
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Nandamuri Balakrishna, Balakrishna Voting, Hindupur MLA, AP Municipal Elections, Andhra Pradesh Politics, Balakrishna Political Comments, Public Welfare, Local Body Elections, Voting Rights, TDP, Hindupur Elections, AP Election News
నిత్యం ప్రజల మధ్య ఉండే చంద్రబాబు నాయుడు 53 రోజులు నిర్బంధంలో ఉండటాన్ని తెలుగువారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఎలా ఉన్నారు? అనే ఆతృతతో, ఆందోళనతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.