పవన్ గబ్బర్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్
Publish Date:May 12, 2012
Advertisement
పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఫస్ట్ డే కలెక్షన్లు భారీగా వసూలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌తో కర్నాటక, తమిళనాడు, విదేశాల్లోనూ ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పదేళ్ల తర్వాత పవర్ స్టార్ బాక్సాఫీసుపై తన పూర్తి పవర్ చూపించాడని అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.గబ్బర్ సింగ్ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల వసూళ్లు చేసింది. నైజా౦ – 2,25,00,000
వైజాగ్- 0,65,00,000
ఈస్ట్ – 0,82,00,000
వెస్ట్ - 0,65,00,000
కృష్ణ – 0,65,00,000
గుంటూరు – 1,09,00,000
నెల్లూరు- 0,37,00,000
సీడెడ్ – 1,95,00,000
కర్ణాటక - 75,00,000
యుఎస్ఎ – 3,70,00,000
మొత్తంకలెక్షన్స్ : 12,88,00,000 crores
http://www.teluguone.com/news/content/gabbar-singh-one-day-collections-24-13984.html





