తనను ఒక్కసారి కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. చీరాల పర్యటన సందర్భంగా ఆమెను ఆప్యాయంగా పలకరించి, కలిసి ఫోటో దిగారు. ఇదే సందర్భంగా తన చిత్రపటాన్ని మగ్గంపై నేసిన చేనేత దంపతులను కూడా సీఎం అభినందించారు.
సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఫోటో దిగాలన్న కోరికను 90 ఏళ్ల పుష్పావతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చీరాలలో ఆమెను ప్రత్యేకంగా కలుసుకుని, ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన చేనేత దంపతులు నాగేశ్వరరావు, లక్ష్మి మగ్గంపై నేసిన తన చిత్రపటాన్ని పరిశీలించిన సీఎం... వారి కళానైపుణ్యాన్ని అభినందించారు.
CM Chandrababu, Andhra Pradesh Chief Minister, 90-year-old woman, Pushpavathi,
Elderly womans wish fulfilled, Emotional meeting, Special interaction
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm--chandrababu-36-228312.html
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశంలో ఇటీవల చోటుచేసుకున్న జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు, నీట్ పరీక్ష లీకేజీ వివాదాలు దానికి అనుబంధంగా జరిగిన నిరసనలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
దేవాలయాల సాక్షిగా, అమాయక ప్రజల ఆవేదన నడుమ ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న ఓ నిశ్శబ్ద పోరాటం ఇది.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల పోరాటం తర్వాత విషాదాంతం..!
అతి స్వల్ప కాలంలోనే విశాఖ రైల్వే జోన్ రికార్డు స్థాయి రాబడి సాధించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ వార్షికంగా 2వేల 493 కోట్ల నికర రాబడిని సాధించడం ద్వారా దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా నిలిచింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటనలో అధికారికంగాప్రకటించింది.
పశ్చిమాసియా రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..ముస్లిం దేశాల ముక్కోణపు వ్యూహం..!
మైనర్లకు వాహనాలు అప్పగిస్తే జరిగే ప్రమా దాలు ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయో మరో ఘటన చాటిచెప్పింది.
దళపతి విజయ్ కుటుంబంలో బిగ్ ట్విస్ట్..!
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పార్సిగుట్టలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ రసాభాసకు దారితీసింది.
ఓ ఇద్దరు కేటుగాళ్లు ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ వినాయకుడి లడ్డూ వేలంలో ఏకంగా రూ.51 లక్షలు వెచ్చించి అందరి దృష్టిని ఆకర్షించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికర ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.