తిరుమలలో ఘాట్ రోడ్డుపై ప్రమాదం.. 15 అడుగుల లోయలో పడిన కారు..!
Publish Date:Aug 7, 2026
Advertisement
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 22వ మలుపు వద్ద ఓ కారు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొని సుమారు 15 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న ఇద్దరు చిన్నారులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. Tirumala,Tirumala First Ghat Road, Road Accident, Car Accident, TTD, Vehicle Fell Into Gorge
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-36-228331.html
http://www.teluguone.com/news/content/tirumala-36-228331.html
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





