Publish Date:Nov 26, 2012
నాలుగేళ్లక్రితం.. సరిగ్గా.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున ముంబై నగర వీధుల్లో పాకిస్తానీ ముష్కర మూకలు అరాచకం సృష్టించాయి. కనిపించినవాళ్లనల్లా కాల్చిపారేస్తూ టెర్రరిస్టులు ఇష్టారాజ్యంగా చెలరేగారు. ముంబైపై ఉగ్రవాదులు విసిరిన పంజా 166మంది ప్రాణాల్ని పోగొట్టుకున్నారు.
క్షణాల్లో పదులకొద్దీ ప్రాణాల్ని హరించిన టెర్రరిస్టులు ముంబై నగరాన్ని శ్మశానవాటికగా మార్చేశారు. ఎటుచూసినా ఏడుపులు, పెడబొబ్బలు, ఎవరు బతికున్నారో, ఎవరు చనిపోయారోకూడా తెలీని స్థితి. పగవాడిక్కూడా రాకూడదనుకునేంతటి దారుణ స్థితి..
ఇప్పటికీ ఆ పీడకల ముంబై వాసుల్ని వెన్నాడుతూనే ఉంది. ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది కసబ్ ని 21న పుణెలోని ఎరవాడ జైల్లో ఉరితీశాక బాధితుల్లో కొందరికి కడుపుకోత తగ్గింది. తమవాళ్లని అన్యాయంగా పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసుడ్ని వార్తని విని చాలామంది పండగ చేసుకున్నారు.
ముంబై మహానగరాన్ని అతలాకుతలం చేసిన అలాంటి దారుణమైన స్థితి మరెన్నటికీ కలగకూడదంటూ ఏటా ఈ రోజున కోట్లాదిమంది ప్రార్ధనలు జరుపుతున్నారు. ముంబై చౌపట్టీలోని పోలీస్ జింఖానా గ్రౌండ్స్ల్ లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే, మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ హాజరై మృతులకు ఘన నివాళి అర్పించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/26/11-terror-attack-43-19324.html
Publish Date:Nov 10, 2026
కడప నుంచి విజయవాడ 33 మంది ప్రయాణీకులతో వెడుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చుండి వద్దకు రాగానే బస్సు ముందు టైరు బరస్ట్ అయ్యింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు.
రెబల్స్‌ను పార్టీలో చేర్చుకోము..సీఎం కీలక వ్యాఖ్యలు.!
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో కాంగ్రెస్‌తో హోరాహోరీగా తలపడిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన గ్రామీణ స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల తుది ఘట్టం ముగిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ హవా.!
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి.
విశాఖ వేదికగా జరగనున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో అపారంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలకు బలంగా చాటిచెప్పాలన్నారు. విధాన రూపకర్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్స్ మధ్య బలమైన వారధిగా ఈ సదస్సు నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు.
మొత్తం 365 కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. 19,885 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ నిఘాతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీవోర్న్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కాలంగా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా సంచలన విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.
రాప్తాడు బాలిక లక్ష్మి సాహసానికి గుర్తింపు.. చదువుకు అండగా ఆనంద్ మహీంద్రా.!
ఆచార్య ఎన్.జి. రంగా 127వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారం ప్రదానం చేశారు.
ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా తయారీ కేంద్రానికి ఏటా 3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ తాజా పెట్టుబడి ద్వారా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.