ఇంగ్లాండ్ పై సెహ్వాగ్ దూకుడు

Publish Date:Nov 15, 2012

Advertisement

 

ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో సెహ్వాగ్ రెచ్చిపోయాడు. వన్డేను తలపిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి సెహ్వాగ్ సెంచరి నమోదు చేశాడు. 90 బంతుల్లో 15 ఫోర్లు ఓ సిక్సర్ తో శతకాన్ని పూర్తి చేశాడు. టెస్టుల్లో రెండేళ్ళ తరువాత సెహ్వాగ్ సెంచరి చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు సెహ్వాగ్, గౌతంగంభీర్ శుభారంభం చేశారు. మొదటి వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

By
en-us Political News

  
అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల ఉద్యోగానికి వెళ్లలేనప్పుడు మీ నెలవారీ ఆదాయాన్ని కాపాడే ఆదాయ రక్షణ బీమా (Income Protection Insurance) గురించిన టాప్ 5 అపోహలను మరియు వాటి వెనుక ఉన్న అసలు నిజాలను నిపుణుల సర్వే గణాంకాలతో సహా ఇక్కడ తెలుసుకోండి.
అంతర్జాతీయ శాంతి ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల పంట పండింది. సెన్సెక్స్ 1,100 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24,000 మార్కు వైపు దూసుకెళ్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఇ లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఈక్వెడార్‌పై ఐవరీ కోస్ట్ 1-0తో ఘన విజయం సాధించింది. 90వ నిమిషంలో అమాద్ డియాల్లో కొట్టిన సంచలన గోల్ ఈక్వెడార్ 19 మ్యాచ్‌ల అజేయ రికార్డును ముగించింది. మ్యాచ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును బద్దలు కొట్టి, టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ రికార్డు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాపిల్ సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ (iPhone Fold) విడుదలకు సిద్ధమవుతోంది. ఐఓఎస్ 27 కోడ్‌లో లీకైన క్రేజీ ఫీచర్లు, స్క్రీన్ సైజులు, కెమెరా మరియు లాంచ్ డేట్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ‘ఎ’ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ పవర్ ప్లే లోనే అవుట్ అయ్యారు. తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు తగ్గి, నిఫ్టీ 24 వేల మార్కును దాటిన వేళ ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? మార్కెట్ దిగ్గజం సుదీప్ బందోపాధ్యాయ్ సూచించిన ఫార్మా, మెటల్స్ మరియు ఏషియన్ పెయింట్స్ స్టాక్ విశ్లేషణ మీకోసం.
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందంతో భారత స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో లాభపడ్డాయి. ముడి చమురు ధరలు తగ్గడంతో ఎల్‌అండ్‌టీ, హెచ్‌పీసీఎల్, అదానీ పోర్ట్స్ వంటి ప్రముఖ షేర్లు ఎందుకు దూసుకుపోతున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత్-అమెరికా మధ్య కుదిరిన సరికొత్త వాణిజ్య ఒప్పందం వల్ల టారిఫ్స్ 18 శాతానికి తగ్గాయి. అయితే 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్ల నిబంధనతో భారతీయ మార్కెట్లకు, రైతులకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
జూన్ 15 సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ మరియు ముంబై నగరాల్లో నేటి లేటెస్ట్ 22 క్యారట్, 24 క్యారట్ గోల్డ్ రేట్ల వివరాలు ఇక్కడ చూడండి.
ఆర్థిక సంవత్సరం 2026-27 ఐటీఆర్ ఫైలింగ్ వేళ మీ వార్షిక ఆర్థిక సమాచార నివేదిక (AIS) ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి. ఫామ్ 16, ఫామ్ 26AS మరియు ఏఐఎస్ ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను మరియు సులభమైన డౌన్‌లోడ్ విధానాన్ని ఇక్కడ చూడండి.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ పరాజయంపై పాక్ కెప్టెన్ ఫాతిమా సనా సంచలన వ్యాఖ్యలు చేసింది. పవర్‌ప్లేలో ఆధిపత్యం సాధించినా, సీనియర్ల ఫీల్డింగ్ తప్పిదాలు మరియు బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామని అంగీకరించింది. పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి!
ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ 7-1 తేడాతో కురాకో జట్టును చిత్తు చేసి ఘన విజయం సాధించింది. కై హావెర్ట్జ్ రెండు గోల్స్‌తో రాణించగా, హ్యూస్టన్ స్టేడియంలో జర్మనీ సునామీ సృష్టించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.