రాహుల్ ని కలిసిన కాపునాడు నేతలు
Publish Date:Oct 9, 2012
Advertisement
కాపులకు రాజకీయాల్లో జాతీయస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సరైన ప్రాధాన్యం దక్కడంలేదని కాపునాడు నేతలు ఎఐసిసి ప్రథాన కార్యదర్శి రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. కాపు సామాజికవర్గానికి సంబంధించిన ఓట్లన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీకే వేస్తున్నప్పటికీ తమవర్గానికి సరైన ప్రాధాన్యం లేకపోవడం ఆవేదన కలిగిస్తోన్న విషయమని రాహుల్ కి కాపునాడు నేతలు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో చాలాపెద్ద కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా ఉన్న కాపు వర్గానికి సరైన న్యాయం చేయాలని, అన్ని రకాలుగానూ సౌకర్యాలు కల్పించాలని కాపునాడు నేతలు డిమాండ్ చేశారు. అభ్యర్ధనలపై రాహుల్ కూడా సానుకూలంగానే స్పందించారని కాపునాడు నేతలు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-rahul-met-kapu-leaders-24-18028.html
http://www.teluguone.com/news/content/-rahul-met-kapu-leaders-24-18028.html
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026





