గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ అనుమతికి ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారనే అవినీతి ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి పట్టాభిని సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మదన్ బి. లోకూర్ ఆదేశాలను జారీ చేశారు. పట్టాభి రామారావు అరెస్టుకు తమకు అనుమతి ఇవ్వాలని సిబిఐ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరినట్లు తెలుస్తోంది. అనుమతి రాగానే ఆయనను సిబిఐ అరెస్టు చేస్తుందని అంటున్నారు. కాగా గాలి జనార్దన్ రెడ్డికి, పట్టాభి రామారావుకు మధ్య రిటైర్డ్ న్యాయమూర్తి చలపతి రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఆయనకు రెండు లాకర్లు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తర్వాత సిబిఐ అధికారులు హైదరాబాదులోని బ్యాంకులపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడంలో ఐదుగురు కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. వారిలో పట్టాభి రామారావు కుమారుడు, రిటైర్డ్ న్యాయమూర్తి చలపతిరావు, ఓ రాజకీయ నాయకుడు, ఓ రౌడీ షీటర్ ఉన్నట్లు చెబుతున్నారు.పట్టాభి రామారావు కుటుంబ సభ్యుల నుంచి సిబిఐ అధికారులు బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-pattabhi-rama-rao-24-14539.html
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.