ఈటివి సుమన్ అంతిమయాత్ర ఫోటోలు
Publish Date:Sep 8, 2012
Advertisement
సుమన్ అంతిమయాత్ర రెండున్నర గంటల పాటు సాగింది. సుమన్ పార్ధివదేహాన్ని పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనం పైన తీసుకొని వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటిలో ఐదు కిలోమీటర్ల దూరంలో దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్ర దహన స్థలానికి భారీ సంఖ్యలో సుమన్ ఫాన్స్, బంధువులు, మిత్రులు వచ్చారు. సాయంత్రం నాగులున్నర గంటలకు సుమన్ కుమారుడు సంజయ్ అంత్యక్రియలు నిర్వహించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-etv-suman-funeral-photos-24-17214.html
http://www.teluguone.com/news/content/-etv-suman-funeral-photos-24-17214.html
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 30, 2026
Publish Date:Aug 30, 2026
Publish Date:Aug 30, 2026
Publish Date:Aug 30, 2026
Publish Date:Aug 30, 2026
Publish Date:Aug 30, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026





