RELATED EVENTS
EVENTS
నాట్స్ సంబరాల రెండవ రోజు

నాట్స్ సంబరాల రెండవ రోజు న, తెలుగు ఆద్యాత్మిక నాయకులు , చిన జీయర్ స్వామి తో " ద్వీప ప్రజ్వలన" తో ప్రారంభమైనది. జాతీయ గీతము, ప్రార్ధన గీతం స్వర్ణాలయ బృందం వారు ఆలపించారు. చిన జీయర్ స్వామి ఆద్యాత్మిక ప్రవచనం చేసారు. నాట్స్ సంబరాల ప్రారంభ గీత రచయత శ్రీ రస రాజు గారిని, చిన జీయర్ స్వామి వారు సన్మానించారు. గజల్ శ్రీనివాస్ గారి, "తెలుగు తోరణము" దృశ్య రూమక కార్యక్రమము అద్బుతం గా చేసారు. అనాదిగా యుగాది ,మన మాతృ భాష ,అన్నమయ్య మధుర గణాలు ,దేవి నమస్తుభ్యం, తెలుగు అమెరికన్ ఇడల్ , రాఘవేంద్ర రావు " శ్రీ మంగళంపల్లి బాల మురళి కృష్ణ " డి వి డి ని ఆవిక్షరించారు. "మిమిక్రీ " రమేష్ , నాట్స్ - తొరి "తెలుగు అమెరికన్ ఇడాల్ " పలితాలు, నృత్య మాధవి స్కూల్ అఫ్ డాన్సు , టాలీవుడ్ ధమాకా , జగదానంద కరక ,రసమై ,రేవతి తిల్లాన , ఫణి మాధవ్ మిమిక్రీ , రామాచారి వారి "పాతాళ పందిరి ", వేణు గానామృతం " ఫ్లుటే నాగరాజు & మణి నాగరాజు , రామ్ చరణ్ రిమిక్ష్, లయామృత వాషిని , జాన పద నృత్యాలు - అడవితల్లి , కోయ ,బోనాలు ", "అమెరికా లో కృష్ణుడు ","సౌమ్య రాయి డాన్సు ", హాస్య నాటిక- గౌతం రాజు ,కోట శ్రీనివాస రావు /తూర్పు రామాయణం , సినిమా హాస్య నటుల వారి "నాడు నేడు డాన్సు " కార్యక్రమాలకు అద్బుత స్పందన ఉంది.

సిని హాస్య నటుల ,"కోట శంకర రావు, నల్ల వేణు,డిల్లి రాజేశ్వరి వారి హాస్య నాటిక అలరించింది.మధుశాలిని రింగా రింగా డాన్సు బాగా చేసింది. మీట్ అండ్ గ్రీట్, బిజినెస్ సెమినార్, సాహితి కార్యక్రమము లు జరిగాయి.

నాట్స్ సంబరాల రెండవ రోజు

నాట్స్ సంబరాల రెండవ రోజు

Photo Gallery : https://picasaweb.google.com/teluguonline/NATSSambaraluJul22011

TeluguOne For Your Business
About TeluguOne
;