KIDS TALENT
అట్లాంటాలో నాట్స్ బాలల సంబరాలు

జవహారలాల్ నెహ్రు స్ఫూర్తితో అమెరికా లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహిస్తున్న  బాలల సంబరాలకు విశేష స్పందన లభిస్తోంది.

జవహారలాల్ నెహ్రు స్ఫూర్తితో అమెరికా లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహిస్తున్న బాలల సంబరాలకు విశేష స్పందన లభిస్తోంది. అమెరికాలోని అట్లాంటాలో బాలల సంబరాల్లో దాదాపు 200 మందికిపైగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు, చిత్రలేఖనం. సంగీతం, వ్యాసరచన, చదరంగంతో పాటు అనే విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. నాట్స్ మొట్టమొదటి సారిగా లైఫ్ కోచింగ్ లో నిష్ణాతులైన జెర్రీ వాకర్ చే లైఫ్ కోచింగ్, పబ్లిక్ స్పీచ్ లపై అవగాహన తరగతులు నిర్వహించింది. వ్యక్తిత్వ వికాసానికి దోహద పడే అంశాలు జెర్రీ పిల్లలకు వివరించారు.. నాట్స్ బాలల సంబరాలు..బాలల వికాసం గురించి నాగభైరవ ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.. బాలలకు పబ్లిక్ స్పీచ్ పై మెళకువలు.. భవిష్యత్ లో పబ్లిక్ స్పీచ్ వల్ల కలిగే ప్రయోజనాలపై నరేందర్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. పిల్లలకు రాజకీయ అవగాహన కూడా అవసరమని నరేందర్ రెడ్డి అన్నారు. దీని కోసం ప్రత్యేక ఫోరం పెడితే బాగుంటుందని సూచించారు. నాట్స్ ఆర్గనైజింగ్ జట్టు మురళీ సజ్జ, మాలతీ నాగభైరవ, శ్రీనాథ్ నాగభైరవ, దేవనంద్ కొండూరు, రాజేష్ జంపాల, శ్రీనివాస్ లావు యువ వాలంటీర్లకు లీడ్ చేసిన శ్రుతి సజ్జా తదితరులు.. ఈ బాల సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

జవహారలాల్ నెహ్రు స్ఫూర్తితో అమెరికా లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహిస్తున్న  బాలల సంబరాలకు విశేష స్పందన లభిస్తోంది. జవహారలాల్ నెహ్రు స్ఫూర్తితో అమెరికా లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహిస్తున్న  బాలల సంబరాలకు విశేష స్పందన లభిస్తోంది.

TeluguOne For Your Business
About TeluguOne
;