మెడలో ముత్యాల గణపతి హారం..!!

విఘ్నాలను తొలగించి...విజయాలను ఇచ్చే వినాయకుడి ప్రతిమను సెంటిమెంట్ గా భావించేవారంతా ఇప్పుడు ఆ రూపాన్ని ఆభరణాల్లో చేర్చుకుంటున్నారు. ముత్యాలు, పచ్చలు, పగడాలు, బంగారు పూసలు ఇలా ఒకటేమిటి ఏ ఆభరణాల్లోనూ ఇట్టే ఒదిగిపోతుంది. వీటిని ధరించిన వారి అందాన్ని కూడా రెట్టింపు చేస్తోంది. అలాంటి డిజైన్లు ఇప్పుడు కొన్ని చూద్దాం.