ఈ స్టైలిష్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లు మీరూ ట్రై చేయండి


చాలా మంది మహిళలు తమ గోళ్లను అందంగా మార్చుకోవడానికి సెలూన్‌కి వెళ్లి మెనిక్యూర్ చేయించుకోవడానికి ఇష్టపడతారు. అయితే మీరు బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే ఇంట్లోనే  మీరు నెయిల్ ఆర్ట్‌తో మీ గోళ్లకు అందమైన డిజైన్‌ను కూడా ఇవ్వవచ్చు. నెయిల్ ఆర్ట్ క్లిష్టంగా కనిపించవచ్చు కానీ మీరు ఇంట్లోనే మీ గోళ్లకు సులభంగా అందమైన రూపాన్ని ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో మహిళలు సరళమైన, హుందాగా ఉండే రంగు డిజైన్లలో ఫ్యాన్సీ నెయిల్ ఆర్ట్‌ను చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ నెయిల్ ఆర్ట్ చేయడానికి పదే పదే నెయిల్ ఆర్ట్ స్టూడియోకి వెళ్లడం వల్ల మీ నెయిల్స్ బలహీనంగా మారుతాయని మీకు తెలుసా?.. ఎలాంటి ప్రొఫెషనల్ సహాయం లేకుండానే మీరు చేయగలిగిన నెయిల్ ఆర్ట్‌లోని కొన్ని సరళమైన,  హుందాగా ఉండే డిజైన్‌లను చూద్దాం. ఇంట్లో మీరే చేయోచ్చు.

1. జిగ్‌జాగ్ డిజైన్: ఈ నెయిల్ ఆర్ట్ తయారు చేయడం చాలా సులభం.

2. హాఫ్ మూన్ స్టైల్: ఈ నెయిల్ ఆర్ట్ చాలా సింపుల్ గాచ చేయోచ్చు.

3. స్టోన్ వర్క్ నెయిల్ ఆర్ట్ డిజైన్: ఈ రకమైన నెయిల్ ఆర్ట్ చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది.

4. షిమ్మర్ డిజైన్ నెయిల్ ఆర్ట్:   సరళంగా, హుందాగా ఉంటుంది.

5. మోనోక్రోమ్ గ్రాఫిక్ నెయిల్ ఆర్ట్: ఇది సరికొత్త డిజైన్, చాలా మంది మహిళలకు ఈ నెయిల్ ఆర్ట్ గురించి తెలియదు.

6. స్ట్రిప్ డిజైన్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లో మీరు ఏ నిపుణుల సహాయం తీసుకోవలసిన అవసరం లేదు.

 

7. పోల్కా డాట్ నెయిల్ ఆర్ట్ అనేది బట్టలు లేదా పాదరక్షల ట్రెండ్‌లో మాత్రమే కాకుండా, నెయిల్ ఆర్ట్‌లో పోల్కా డాట్ లుక్‌ని కూడా అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.