ముచ్చటైన దీపాల తయారీ... మీకోసం ప్రత్యేకం

 

దీపావళి అనగానే ఇల్లంతా కూడా అందంగా అలంకరించుకోవడం మనకు తెలుసు. కానీ కొత్తగా, క్రియేటివ్ గా మన ఇంటికే కొత్త కళ తెచ్చేవిధంగా అలంకరించుకుంటే మన ఇంటికే మహాలక్ష్మీ వచ్చినంత సంతోషంగా ఉంటుంది కదా. మరి అలా అందంగా మన ఇంటిని ఎలా అలంకరించుకోవాలో, అసలు ఎలాంటి చిన్న చిన్న వస్తువులే మన ఇంటికి అందాన్ని రెట్టింపు చేస్తాయో ఈ వీడియో చూసి తెలుసుకుందామా...!

దీపావళి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కాంతివంతమైన దీపాలు, వాటి వెలుగులు. మరి అలాంటి వెలుగులను పంచె దీపాలను చిన్న చిన్న వస్తువులతో ఎంత అందంగా,కొత్తగా తయారు చేసుకోవచ్చో చూద్దాం.