ఒకరోజుకి మనకు ఎన్ని కాలరీల శక్తీ కావాలో తెలుసుకుందాం

ఒకరోజుకి మనకు ఎన్ని కాలరీల శక్తీ కావాలో ఎవరికైన తెలుసా ! ఎన్ని కాలరీల శక్తి ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామో ఎవరికైన తెలుసా ? అనే రెండు ప్రశ్నలకి సమాధానాలు చాలామందికి తెలియకపోవచ్చు కదా ! అందుకే ఈ రోజు మనకు ఒకరోజుకి ఎన్ని కాలరీల శక్తి కావాలో తెలుసుకుందాం !

 

* పసిపిల్లకి 110 నుండి 120 వరకు కాలరీల శక్తి కావాలి.

* వయసు మగపిల్లలకి 3100 నుండి 3200 వరకు కాలరీల శక్తి కావలి.

* వయసు ఆడపిల్లలకి 2500 నుండి 2600 వరకు కాలరీల శక్తి కావాలి.

* కార్మికులకు, గర్భిణి స్త్రీలకి 3000 నుండి 3100 వరకు కాలరీల శక్తి కావలి.

* లావుగా ఉండే వాళ్లకి, పనిలేని వాళ్లకి 2000 నుండి 2500 వరకు కాలరీల శక్తి కావాలి.

* వేడి వాతావరణం 10% కాలరీల శక్తి కావాలి.

* చల్లని వాతావరణం 3% కాలరీల శక్తి కావలి.

 

మనం చేసే పనులను బట్టి, మనకొచ్చే వయస్సును బట్టి, మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి, అందరికి నిర్ణయించిన కాలరీలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా !