పాలతో క్యాన్సర్‌ను తరిమికొట్టండి
క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళందరికీ ఒక శుభవార్త !
ప్రతిరోజూ రెండు గ్లాసులు పాలు తాగితే క్యాన్సర్ నుంచి కొంతలో కొంతైనా ఉపశమనం
పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. పాలలో ఉండే ‘మిల్క్ ప్రొటీన్’ క్యాన్సర్ కణాలను
నాశనం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లండన్, స్వీడన్ నిపుణులు గుర్తించారు. క్యాన్సర్
కణాలను నాశనం చేయగల గుణం మిల్క్ ప్రొటీన్‌కు ఉందని, మిల్క్ ప్రొటీన్ తీసుకునే
వారిలో క్యాన్సర్ సమస్యలు పెద్దగా కనిపించలేవని నిపుణులు తమ అధ్యయనంలో
గుర్తించారు. ఈ వివరాలను వెల్లడించారు. మిల్క్ ప్రొటీన్ గల ఏ పదార్థాలైనా సరే అవి
క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయని వారు తెలిపారు.