Facebook Twitter
హృదయం

హృదయం
స్ఫటికమైతే బావుణ్ణు
అన్నిరంగులూ
బైటపడతాయి

కవిత
చిరకాలపు రహదారి
నేను
బహుదూరపు బాటసారి

కవిత్వం నిండా
ఒకటే దడదడల రొద
రైల్లో కూర్చొని
రాశాడేమో

- డా.వై. రామకృష్ణారావు