Facebook Twitter
ఒంటరితనం

ఒంటరితనం

 


జీవితంలో ఒంటరితనం
పలకరిస్తోంది ఎప్పుడోసారి
మనసుకు తగిలిన గాయం
మానడానికే
తనతో తాను మాట్లాడుకోడానికి
తనకు తాను మారేందుకు
నూతనోత్సాహంతో
కొత్తజీవితాన్ని మలచుకోడానికి

 

సి. శేఖర్(సియస్సార్)