ఉపఎన్నికలు జగన్ ఎమ్మెల్యే మేకపాటి జోస్యం
Publish Date:Dec 26, 2011
Advertisement
హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో గెలుపొందుతారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జోస్యం చెప్పారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలమంతా కలిసే ఉన్నామన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా నిలిచినందుకు తమపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరనున్నట్టు ఆయన వివరించారు. అవిశ్వాసానికి మద్దతుగా నిలిచినందుకు నియోజకవర్గాల్లో తమకు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. తాము ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ysr-congress-24-10301.html
http://www.teluguone.com/news/content/ysr-congress-24-10301.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026





