జగన్ వర్గం పై చర్యలకు వెంకయ్య డిమాండ్
Publish Date:Feb 12, 2012
Advertisement
తిరుపతి: వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్య విలువలకు అర్థం లేకుండా పోతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు ఆదివారం చిత్తూరు జిల్లాలో అన్నారు. ఆయన తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జగన్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ను వెంటనే కేబినెట్ నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల నివేదికను ప్రభుత్వం వెంటనే బయట పెట్టాలని ఆయన అన్నారు. ఉత్తర ప్రదేశ్ను ఆంధ్ర ప్రదేశ్లా మారుస్తానన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వ్యాఖ్యల పైనా ఆయన స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-group-24-11842.html
http://www.teluguone.com/news/content/ys-jagan-group-24-11842.html
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





