విజయసాయి రెడ్డి బెయిల్ రద్దుకు సిబిఐ కసరత్తు
Publish Date:Apr 16, 2012
Advertisement
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మూడు రోజుల క్రితం బెయిల్ పొందిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు కోసం సిబిఐ తన వంతు కసరత్తులు చేస్తోంది. విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. సిబిఐ పిటిషన్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వీకరించలేదు.సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijaya-sai-reddy-bail-24-13388.html
http://www.teluguone.com/news/content/vijaya-sai-reddy-bail-24-13388.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 14, 2026





