చిరంజీవికి మంత్రి పదవి ఎప్పుడు?

Publish Date:Apr 16, 2012

Advertisement

రాజ్య సభకు ఎన్నికైన చిరంజీవి కి మంత్రి పదవి ఎప్పుడు లభిస్తుందా? అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీనీ కాంగ్రెస్ లో విలీనం చేసిన సందర్బంగా చిరంజీవి, కాంగ్రెస్ నాతల మద్య కుదీరిన ఒప్పందాలు ఏమిటో అధికారకంగా బయటకు రాలేదు. చిరంజీవి కూడా ఢిల్లీలో సోనియా గాంధీనీ కలిసి బయటకు వచ్చిన అన౦తరం విలీనం చేసినట్టు ప్రకటించారే కానీ, విలీనానికి ప్రతిఫలంగా పొందుతున్నది ఏమిటో చెప్పలేదు.


విలీన ఒప్పందం ఏ ప్రాతిపదికన జరిగిందని విలేకరులు పదేపదే ప్రశ్నించినప్పుడు ఎటువంటి షరతులు లేకుండానే పిఆర్పిని కాంగ్రెస్ పార్టిలో విలీనం చేసినట్టు తెలిపారు. అయితే ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానానికి "తన సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలుసు" అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలను చేశారు. అయితే కాంగ్రెస్ సేకరించిన సమాచారన్ని బట్టి చిరంజీవికి కేంద్రంలో మంత్రిపదవి, 2014 ఎన్నికల్లొ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి, అదేవిధంగా పిఆర్పీకి చెందిన ఇద్దరు లేదా ముగ్గురికి తక్షణం మంత్రి పదవులు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. జరుగుతున్నా పరిణామాలను గమనిస్తుంటే ఏ ఒప్పందాలు నిజమే అనిపిస్తోంది. అధిష్టానంపై తనకు నమ్మకం ఉన్నపటికీ కాంగ్రెస్ పార్టిని నమ్మకుదనే భయం కూడా మనుసులో వుంది. అందుకే రహస్య ఒప్పందాన్ని అధిష్టానానికి గుర్తు చేసేందుకే మంత్రి సి. రామచంద్రయ్య ద్వారా అసంతృప్తి వ్యక్తం చేయించడం వంటి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో బాగంగా ఇటివల విధ్యుత్ చార్గిల పెంపుపై చిరంజీవి కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా తన మంత్రి పదవి సంగతి ఏమిటి? అని ప్రశ్నించడమేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి రాజ్యసభ్యునిగా ఎన్నిక కావడం కేవలం ఉపసమనం మాత్రమే కేంద్రంలో మంత్రిపదవి స్వీకరించినప్పుడు మాత్రమే కేంద్రంలో మంత్రిపదవి స్వికరించిన్నపుడు మాత్రమే కోరిక నేరవేరినట్టు అవుతుంది. మంత్రిపదవి లభించే వరుకు ప్రకటనలు,ఉత్తరాలు రాయవలసి౦దేనని..కాంగ్రెస్ సంస్కృతీ అంత అంతేనని విషయాన్ని చిరంజీవి కూడా గుర్తించినట్టు పరిశీలకులు అభిప్రాయ పాడుతున్నారు.

By
en-us Political News

  
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.