విజయసాయిరెడ్డికి సీబీఐ కస్టడీ చెల్లదు:హైకోర్టు
Publish Date:Jan 12, 2012
Advertisement
హైదరాబాద్: విజయసాయిరెడ్డిని సీబీఐ కస్టడీకి ఇస్తూ ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టివేసింది. కస్టడీకి అప్పగించే పరిధి ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టుకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తనకు విధించిన కస్టడీని రద్దు చేయాలని విజయసాయిరెడ్డి పెట్టుకున్న పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. కస్టడీ బాధ్యతలను సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తికే అప్పగించాల్సిందని పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijaya-sai-reddy-24-10918.html
http://www.teluguone.com/news/content/vijaya-sai-reddy-24-10918.html
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 9, 2026
Publish Date:Nov 9, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026





