వేములవాడ ఎమ్మెల్యేమీద కంప్లైంట్
Publish Date:Nov 28, 2012
Advertisement
కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నమనేని ప్రజాప్రతినిధిగా కొనసాగడానికి అనర్హుడంటూ రాజకీయ ప్రత్యర్ధులు అసెంబ్లీ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. జర్మనీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ రెండు విధాలుగానూ లాభపడుతున్నారని ఓ లాయర్ కంప్లైంట్ ఇచ్చారు. చెన్నమనేని మీద ఓ లాయర్ కంప్లైంట్ ఇచ్చారు. ప్రజాప్రతినిధిగా కొనసాగదలచుకున్న వ్యక్తి మరో లాభదాయకమైన పదవిలో ఉంటూ ఆర్థికపరమైన లాభాన్ని పొందడం నేరమని, నిబంధనల ప్రకారం చర్య తీసుకోవాలని కోరుతూ న్యాయవాది తీగల రామ్ ప్రసాద్ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vemula-wada-mla-24-19368.html
http://www.teluguone.com/news/content/vemula-wada-mla-24-19368.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





