Publish Date:Mar 24, 2023
పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే మాజీ ఎంపీకి గన్ మెన్లను తగ్గించిన కేసీఆర్ సర్కార్ తజాగా ఆయన వర్గానికి చెందిన మరో ముగ్గురు నేతలకు భద్రత కుదించింది. జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య కు గన్ మెన్ల సంఖ్యను . 2 ప్లస్ 2 నుంచి 1ప్లస్ 1కు కుదించింది.
దీంతో ఆయన తనకు గన్ మన్ అవసరం లేదని ఉన్నవారిని వెనక్కి పంపారు. అదే విధంగా పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం బీఆర్ఎస్ ఇన్ ఛార్జి వెంకట్రావుకు కూడా గన్ మన్ లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనిపై పాయం తనకు కేటాయించిన గన్ మెన్స్ ను తొలగించడం ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. సెక్యూరిటీ తీసేసినంత మాత్రాన పోయేది ఏమీ లేదన్నారు. ఇక వెంకట్రావు స్పందిస్తూ సర్కారు నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా తన ప్రయాణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోనే అని స్పష్టం చేశారు. సెక్యూరిటీ తొలగింపు నిస్సందేహంగా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ts-government-shocl-to-ponguleti-25-152885.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.