కేసీఆర్ జన్మరహస్యంపై నన్నపనేని కామెంట్
Publish Date:Dec 31, 2011
Advertisement
గుంటూరు : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జన్మ రహస్యం తెలిసినందుకు తమకు చాలా సంతోషంగా ఉందని టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆయన విజయనగరం జిల్లాలో పుట్టినందుకు తామంతా గర్వపడుతున్నామని... కేసీఆర్ను ఆంధ్రాకు తీసుకువచ్చి సన్మానిస్తామని ఆమె తెలిపారు. ఇప్పటివరకూ ఆంధ్రావారిపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకోవాలని నన్నపనేని డిమాండ్ చేశారు. మహిళల డ్రస్కోడ్పై డీజీపీ దినేష్రెడ్డి వ్యాఖ్యలు సబబేనని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళా సంఘాలు ఆయన మాటల్ని తప్పుబట్టడం సరికాదని నన్నపనేని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-24-10453.html
http://www.teluguone.com/news/content/trs-24-10453.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026





