తిరుమలలో భారీగా భక్తజన సందోహం
Publish Date:May 26, 2012
Advertisement
తిరుమల భక్తజన సందోహం పెరగడంతో పిల్లలు, పెద్దలు క్యూలైన్లలో అగచాట్లు పడుతున్నారు.ఇటీవలే పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడటం కలిసి తిరుమలకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తుల తాకిడి ఎక్కువైంది. శుక్ర, శనివారం రోజుల్లో సుమారు లక్షన్నర మంది తిరుమలేశుని దర్శించుకునే అవకాశముందని అధికారుల అంచనా. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు గాయపడ్డారు. కొందరు స్పృహ కోల్పోయారు. వారిని చికిత్స నిమిత్తం అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. భక్తులకు సరియైన వసతులు ఏర్పాట్లు చేయడంలో తితిదే విఫలమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-tirupati-24-14356.html
http://www.teluguone.com/news/content/tirumala-tirupati-24-14356.html
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026





