'తెలంగాణ ప్రజలను హింసిస్తోన్ననవాబు కేసీఆరే'
Publish Date:Dec 24, 2011
Advertisement
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను హింసిస్తోన్న నవాబు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావేనని తెలంగాణ ఫోరం నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆరే తెలంగాణ ద్రోహి, దొంగ, దోపిడి దారుడని మోత్కుపల్లి దుయ్యబట్టారు. డబ్బుల కోసం, పదవుల కోసం పాకులాడుతున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. తెలంగాణపై పార్లమెంట్లో నోరు విప్పని కేసీఆర్ తెలంగాణకు ద్రోహి అని మండిపడ్డారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, దేశ ప్రధాని మన్మోహన్ ముందు తెలంగాణపై నోరు విప్పాడా అని మోత్కుపల్లి ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-people-24-10226.html
http://www.teluguone.com/news/content/telangana-people-24-10226.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026





