మరోసారి తెలంగాణపై తేల్చిన సీఎం
Publish Date:Dec 27, 2011
Advertisement
హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు తన చేతిలో ఏమీ లేదని కేంద్ర సర్కారు మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన పాలమూరు జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంశం తన చేతిలో లేదని, అది కేంద్రం పరిశీలనలో ఉందని, కేంద్రమే ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అందువల్ల తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం, పార్టీ చేపట్టిన, చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-24-10305.html
http://www.teluguone.com/news/content/telangana-24-10305.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026





