మహిళల వరల్డ్ కప్ విజేత టీమ్ ఇండియా.. హర్మన్ ప్రీత్ సేన విజయనాదం

Publish Date:Nov 2, 2025

Advertisement

ఉత్కంఠ పోరులో టీమిండియాదే విజయం మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత మహిళల క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది.  పైనల్ మ్యాచ్ లో భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ప్రత్యర్థి జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం కనబరిచారు.  టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి దక్షిణాఫ్రికా ముందు  299 విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే దక్షిణాఫ్రికా ఛేదనలో చతికిలబడింది.

45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ కప్ ను ముద్దాడింది.  ఈ విజయంతొ భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందనే చెప్పాలి. 1993లో భారత జట్టు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన తరువాత ఇండియాలో క్రికెట్ రూపురేకలు ఎలా మారిపోయాయో, క్రికెట్ కు ఆదరణ ఎంతగా పెరిగిందో తెలిసిందే. ఇప్పుడు మహిళల క్రికెట్ లొ టీమ్ ఇండియా విజయం దేశంలో మహిళల క్రికెట్ కు మరింత ఆదరణ పెంచుతుందనడంలో సందేహం లేదు. 

సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో ఆత్మవిశ్వాసంతో ఫైనల్ లోకి ప్రవేశించిన హర్మన్ ప్రీత్ సేన.. దక్షిణాఫ్రికాపైనా అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియాకు అద్భుత ఆరంభాన్నిచ్చింది ఓపెనింగ్ జంట స్మృతి మంధాన, ఫెపాలి వర్మ. షెపాలి వర్మ 78 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసింది. ఇక స్మృతి మంధానా 45 పరుగులు చేసింది. వీరిరువురూ తొలి వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఆ తరువాత ఆల్ రౌండర్ దీప్తి శర్మ వంద శాతం స్ట్రైక్ రేట్ తో 58 బంతుల్లో 58 పరుగులు చేసింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ ఇండియా 398 పరుగులు చేసింది. 399 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 45.3 ఒవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా స్కిప్పర్ లారా వోల్వార్ట్ ఒంటరి పోరాటంతో 101 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో దీప్పి శర్మ 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాశించింది. దీంతో భారత మహిళల జట్టు తొలి సారి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రాణించిన షెపాలీవర్మ ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ గా నిలవగా టోర్నీ మొత్తం స్థిరంగా రాణించిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కింది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.