మూడో టీ20లో భారత్ ఘన విజయం...సుందర్ విధ్వంసం
Publish Date:Nov 2, 2025
Advertisement
ఆస్ట్రేలియాతో జరిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187పరుగుల లక్ష్యంతో దిగిన టీమిండియా కేవలం 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. వాషింగ్టన్ సుందర్ (23 బంతుల్లో 49 నాటౌట్) చెలరేగగా, జితేష్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్) నిలిచారు. ఈ మ్యచులో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేసిన ఆ ఆస్ట్రేలియా టీమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా 186 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 25, సూర్యకుమార్ 24, తిలక్ వర్మ 29 రన్స్ చేశారు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను 1-1తో భారత్ సమం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/suryakumar-yadav-36-208905.html
http://www.teluguone.com/news/content/suryakumar-yadav-36-208905.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





