తారా చౌదరి అనుచరుడు హనీఫ్ కోసం పోలీసులు గాలింపు
Publish Date:Apr 12, 2012
Advertisement
తారా చౌదరి అనుచరుడు హనీఫ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను ముంబైకి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం ముంబైకి పోలీసులు ఓ బృందాన్ని పంపించారు. తారా చౌదరి పోలీసుల విచారణలో అనేక విషయాలు వెల్లడించింది. విలాసాలకు అలవాటుపడి వ్యభిచార వృత్తిలోకి దిగానట్లు ఆమె పోలీసులకు తెలిపింది. తన దగ్గరకు వచ్చే విఐపిలు, పోలీసులు, ధనవంతుల శృంగార సన్నివేశాలను స్పై కెమెరాలతో రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసినట్టు తారా చౌదరి అంగీకరించింది. అంతే కాకుండా యువతుల్ని ట్రాప్‌చేసి వ్యభిచార వృత్తిలోకి లాగేదాన్నని పోలీసులకు చెప్పింది. బీఏ వరకు చదివిన తాను మూడు సినిమాలలో నటించానని తారా చౌదరి తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tara-chowdary-hyderabad-24-13330.html
http://www.teluguone.com/news/content/tara-chowdary-hyderabad-24-13330.html
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026





